ELR: 2027 గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ప్రధాని మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఢిల్లీలో కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్తో CM చంద్రబాబు ప్రాజెక్టు పనుల పురోగతిపై చర్చించారని పేర్కొన్నారు. డ్యామ్ను 45.72 మీటర్ల ఎత్తు వరకు నిర్మిస్తున్నామని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పుష్కరాల నాటికి పోలవరం పూర్తి: మంత్రి నిమ్మల


