నంద్యాల జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, ముందస్తు ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నంద్యాల నుంచి కలెక్టర్ రాజకుమారి గణియా, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, డీఆర్వో రాము నాయక్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష!


