హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రూ.80,000 ఆర్థిక అందజేసిన జిల్లా కలెక్టర్

ATP: విడపనకల్ మండలంలో గుండెపోటుతో మృతిచెందిన ఎన్నికల డేటా ఎంట్రీ ఆపరేటర్ సి. ప్రశాంత్ కుమార్ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచింది. గురువారం అనంతపురం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ చేతుల మీదుగా బాధిత కుటుంబ సభ్యులకు రూ.80,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ ఏ. మలోల పాల్గొన్నారు.