హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

★ జిల్లాలో వ్యవసాయం, ఆక్వా, ఉద్యానవన, పర్యాటక రంగాల అభివృద్ధిపై కలెక్టర్ చదలవాడ నాగరాణి సమీక్ష
★ నరసాపురంలో నూతన ఉప ఖజానా కార్యాలయాన్ని ప్రారంభించిన MLA బొమ్మిడి నాయకర్ 
★ భీమవరంలో శ్రీ మావుళ్లమ్మ ఆలయంలో ఈనెల 11 నుంచి 20 వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు 
★ నరసాపురంలో పేకాట శిబిరంపై పోలీసుల దాడి