హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

✦రాజవోలులో విషాదం.. సీసీ కెమెరాలు బిగిస్తుండగా విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు మృతి 
✦గోపాలపురం 33 కేవీ సబ్‌స్టేషన్ గొల్లగూడెం ఫీడరులో 4 రోజులపాటు విద్యుత్ సరఫరాలో అంతరాయం
✦అర్హులందరికీ ఓటు నమోదు డ్రైవ్: కలెక్టర్
✦వేగేశ్వరపురం వైపు పులి కదలికలు.. అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు