అన్నమయ్య: పీలేరు పంచాయతీ కార్యాలయంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడీ ఉత్సవం, పోషణ మాసం ముగింపు కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించారు. ఐసీడీఎస్ సీడీపీవో రెడ్డి రమణమ్మ పాల్గొన్నారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారం ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. గర్భిణులు, బాలింతలు తప్పనిసరిగా పోషకాహారం తీసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పోషకాహారంతోనే బంగారు భవిష్యత్తు


