PLD: సత్తెనపల్లి 29వ వార్డులో వైసీపీ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి పర్యటించి స్థానికులు, కార్యకర్తల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 29వ వార్డులో వైసీపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. షాదీఖానా వద్ద నిలిచిన నీటిని పరిశీలించి, సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
ఆంధ్రప్రదేశ్
సత్తెనపల్లిలో పర్యటించిన సుదీర్ భార్గవ్ రెడ్డి


