హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

➢  జిల్లాలో కోటబొమ్మాళి కొత్తమ్మ తల్లి గోడపత్రిక ఆవిష్కరించిన మంత్రి  అచ్చెన్నాయుడు
➢  స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషిచేయాలి: ధర్మాన కృష్ణ
➢  దసరా, దీపావళి పండగ సందర్బంగా చర్లపల్లి - శ్రీకాకుళం మధ్య ప్రత్యేక సర్వీసులు
➢  శ్రీకాకుళం సబ్‌ డివిజన్‌లో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి: మంత్రి అచ్చెన్నాయుడు