హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

★ గన్నవరం చేరుకున్న మహారాష్ట్ర మంత్రి నితీష్ రాణే
★ బంటుమిల్లి డిగ్రీ కాలేజీలో సైబర్ సెక్యూరిటీ వర్క్‌షాప్ ప్రారంభం: ప్రిన్సిపల్ N.ప్రవీణ కుమారి 
★ నంగేగడ్డలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత: SI రాజేష్
★ఉయ్యూరులో ఇంటర్‌ విద్యార్థినిని పెళ్లి చేసుకుంటానని నమ్మించిన నిందితుడు రాంబాబు అరెస్ట్