హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన

AKP: కోటవురట్ల మండలం పందూరు గ్రామంలో రహదారుల నిర్మాణానికి పాయకరావుపేట నియోజకవర్గం జనసేన కన్వీనర్ గెడ్డం బుజ్జి ఇవాళ శంకుస్థాపన చేశారు. రూ. 20 లక్షలతో మూడు సీసీ రోడ్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలన్నారు.