ASR: కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న మెడికల్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, 100% గ్రాస్ వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ స్టేట్ జేఏసీ మెడికల్ ఆధ్వర్యంలో పాడేరులో మెడికల్ ఉద్యోగులు చేపట్టిన రిలే దీక్షలు గురువారం నాటికి 3వ రోజుకు చేరుకున్నాయి. ఉద్యోగి మరణిస్తే రూ.50లక్షల ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఉద్యోగులు నినాదాలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 3వ రోజుకు చేరుకున్న మెడికల్ ఉద్యోగుల రిలే దీక్షలు


