PPM: సీతమ్మపేట రైతు ఉత్పత్తిదారులు సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొండచీపుర్లు తయారీ కేంద్రాన్ని సెర్ప్ అడిషనల్ సీఈఓ శ్రీరాములు ఇవాళ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మెటీరియల్ కొనుగోలు,అల్లిక కోసం ఎంత ఖర్చు తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు.తయారు చేసిన కొండచీపుర్లు మార్కెటింగ్ కోసం పూర్తిగా సహకరిస్తామని, రైతులు అందరూ ఏకీకృత వ్యవసాయం చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
కొండ చీపుర్లు తయారీ కేంద్రాన్ని పరిశీలించిన SERP ACEO


