CTR: రాయలసీమ నుంచి ఎన్నికైన సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్ రాయలసీమకు ఏం చేశారని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ.. రాయలసీమలో ప్రస్తుతం 50 టీఎంసీల నీళ్లు కూడా లేవని అన్నారు. శ్రీబాగ్ ఒడంబడిక గురించి మాట్లడడడం లేదని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్
'రాయలసీమలో నీళ్లు కూడా లేవు'


