CTR: చిత్తూరు మంగసముద్రంలోని కేంద్రీయ విద్యాలయం స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ సమావేశం గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పాల్గొన్నారు. విద్యార్థుల విద్యాభివృద్ధి, పాఠశాల నిర్వహణపై ఆయన సమీక్ష నిర్వహించారు. అధికారులు, సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
సమీక్ష నిర్వహించిన కలెక్టర్


