హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 286 మందు విద్యార్థులకు కంటి పరీక్షలు

SKLM: జాతీయ అంధత్వ, దృష్టిలోప నివారణ కార్యక్రమంలో భాగంగా సంతబొమ్మాలి మండలం దండుగోపాలపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇవాళ 286 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. కంటి చూపు ప్రాధాన్యతపై వ్యాసరచన పోటీ నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. దృష్టిలోపం ఉన్న వారికి ఉచిత కళ్లద్దాలు అందిస్తామని ఆప్తాల్మిక్ అధికారి దాస్ తెలిపారు.