హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి'

KDP: పులివెందులలో రాబోయే మున్సిపల్ ఎన్నికలకు అధికారులు సిద్ధంగా ఉండాలని కమిషనర్ తనుజ సూచించారు. మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికలను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. సమావేశంలో ఆర్డీవో చిన్నయ్య, DSP మురళీనాయక్, CIలు, SIలు పాల్గొన్నారు.