VZM: ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026లో భాగంగా తొలగించబడిన ఓటర్ల వివరాల పునఃపరిశీలనతో పాటు కొత్త, యువ,తొలిసారి ఓటుహక్కు పొందే అర్హుల నమోదుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్,ఎన్నికల అధికారి రాంసుందర్ రెడ్డి ఇవాళ తెలిపారు. సర్ 2026లో బాగంగా జూన్ 15 నుంచి జులై 24 వరకు BLOలు ఇంటింటి సర్వే నిర్వహించారని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
ఓటుహక్కు నమోదుకు ప్రత్యేక డ్రైవ్: కలెక్టర్


