హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాకి ఈకపై కెప్టెన్ స్మిత్ చిత్రం

SKLM: ఇటీవల దుబాయ్ విమానంలో కో-పైలట్ జరిపిన ప్రాణాంతక దాడిని ఎదుర్కొని, ప్రయాణికులను కాపాడిన కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు శ్రీకాకుళం నగరానికి చెందిన సూక్ష్మ చిత్రకారుడు రాహూల్ వాడాడ వినూత్నంగా అభినందనలు తెలిపారు. గురువారం కాకి ఈకపై ఆయన ఆయన చిత్రాన్ని గీసి విమానంలోని ప్రయాణికుల సంఖ్యకు గుర్తుగా 174 ఉండేలా రూపొందించానని కళాకారుడు రాహూల్ తెలిపారు.