హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: తూబాడులో పోలీసుల కార్డాన్ సెర్చ్

PLD: నాదెండ్ల మండలం తూబాడులో ఎస్పీ ఆదేశాలతో డీఎస్పీ హనుమంతరావు నేతృత్వంలో 80మంది పోలీసులు కార్డాన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. పత్రాలు లేని 28 బైకులు, 2 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. రాత్రి 8 లోపు పత్రాలు చూపకపోతే సీజ్ చేస్తామన్నారు. ఎన్నికల్లో గొడవలు చేస్తే కఠిన చర్యలు తప్పవని, అనుమానితులుంటే 112కు కాల్ చేయాలని సూచించారు.