హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎండాడలో వైఎస్సార్‌సీపీ బీసీ గర్జన

VSP: ఎండాడలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ‘వెన్నుపోటు పార్టీ వంచనపై బీసీ గర్జన’ కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్, సీదిరి అప్పలరాజు, బూడి ముత్యాలనాయుడు, మాజీ మేయర్ హరి వెంకటకుమారి హాజరయ్యారు.