VZM: కళ్ళు బాగుంటేనే మన భవిష్యత్తు బాగుంటుందని విజయనగరం ట్రాఫిక్ సిఐ ఎస్. రాము అన్నారు. ఈరోజు ప్రపంచ సైట్ డే సందర్భంగా పట్టణంలో ఉన్న మ్యాక్సీవిజన్ కంటి హాస్పిటల్ వద్ద విద్యార్థులచే హాస్పిటల్ సిబ్బంది ర్యాలీని నిర్వహించారు. ఈ మేరకు టీవీలు సెల్ ఫోన్లు వాడకాల నిషేధించుకోవాలన్నారు. హాస్పిటల్ బ్రాంచ్ మేనేజర్ నవీన్, సెంట్రల్ స్కూల్ కరస్పాండెంట్ రవి పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'కళ్ళు బాగుంటే భవిష్యత్తు బాగుంటుంది'


