VSP: మీసేవ నిర్వాహకుల సంక్షేమ సంఘం ఆదేశాల మేరకు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావును విశాఖ జిల్లా కార్యవర్గ సభ్యులు ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. మీసేవ నిర్వాహకులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా ఐటీ శాఖ మంత్రి లోకేశ్ దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. మీసేవలో తొలగించిన ఆదాయ ధ్రువపత్రాలు, బర్త్ అండ్ డెత్ సర్వీసులను పునరుద్ధరించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
MLAకు వినతిపత్రం అందజేసిన మీసేవ సభ్యులు


