KRNL: కోసిగి మండలం చిర్తనకల్లు గ్రామంలో బడికి వెళ్లాల్సిన విద్యార్థులు ఎండలో పొలాల్లో పనిచేస్తుండటం బాధాకరమని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు అన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు గురుకుల హాస్టల్‌లో సీట్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రతి మండలానికి గురుకుల పాఠశాల ఏర్పాటు చేసి విద్యార్థుల వలసలను అరికట్టాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: గురుకుల సీట్లు ఇవ్వాలని డిమాండ్!


