ప్రకాశం: కంభం పట్టణంలోని జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను కంభం ఎస్‌ఐ శివ కృష్ణ రెడ్డి, ఎంపీడీఓ వీరభద్రాచారి రెవెన్యూ సిబ్బందితో కలిసి పరిశీలించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు, మౌలిక వసతులను పరిశీలించారు. అవసరమైన చర్యలపై సిబ్బందికి సూచనలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
కంభంలో పోలింగ్ కేంద్రాల పరిశీలన


