హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఆరోగ్య శాఖ మంత్రి రాజీనామా చేయాలి: మల్లాది విష్ణు

NTR: నంద్యాల మెడికల్ కాలేజీలో చోటుచేసుకున్న ఘటనపై మంత్రి సత్యకుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. ఇవాళ విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. రాబోయే విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో పోటీకి వైసీపీ సిద్ధంగా ఉందని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ఫ్యాన్ గుర్తు అభ్యర్థులను ఆశీర్వదించాలని ఆయన పిలుపునిచ్చారు.