VSP: గోకుల్ థియేటర్ సమీపంలోని కొలువుదీరిన అల్లిపురం గ్రామ దేవత శ్రీరాచపోలమాంబ ఆలయంలో దసరా శరన్నవరాత్రులు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు వెల్లడించారు. ఈనెల 11వ తేదీ నుంచి ప్రారంభం కాబోయే ఈ నవరాత్రులలో ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక పూజలతో పాటు, కుంకుమ పూజలను కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. 20 వ తేది నవరాత్రులు ముగిసిన అనంతరం మహా చండీ హోమం ఉంటుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 11 నుంచి రాచపోలమాంబ శరన్నవరాత్రులు


