PPM: శాలివాహన సోదరులంతా ఈనెల 12న మంగళగిరిలో నిర్వహించే ‘చలో మంగళగిరి’ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని పార్వతీపురం మన్యం జిల్లా ఉరిటి యాదవ్ పిలుపునిచ్చారు. మంగళగిరి ఆటోనగర్‌లోని ఏపీఐఐసీ కార్యాలయం సమీపంలోని పాత ఆల్చా హోటల్ వద్ద కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'చలో మంగళగిరికి తరలిరావాలి'


