SKLM: టెక్కలి సబ్ డివిజన్ శక్తి అవగాహన సదస్సు పోలాకి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇవాళ నిర్వహించారు. బాల బాలికలు వారి యొక్క స్వీయ రక్షణ నిమిత్తము ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పుడు వారికి సహాయంగా పోలీస్ హెల్ప్‌లైన్ నెంబర్స్ గూర్చి శక్తి టీం సభ్యులు ప్రభావతి వివరించారు. నేషనల్ హైవే రూరల్ రోడ్లపై లైసెన్స్ లేకుండా ప్రయాణం చేయరాదని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: బాల బాలికలకు స్వీయ రక్షణ అవసరం


