GNTR: తెనాలి పట్టణంలోని 23వ వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్, నూతనంగా నిర్మించిన CC రోడ్డును గురువారం మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు, రహదారి సౌకర్యం కల్పించే లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు, అధికారులు, కూటమి నేతలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి నాదెండ్ల


