విశాఖలోని 47మద్యం దుకాణాలకు సిరిపురం వుడా బాలల థియేటర్ లో exise శాఖ ఆధ్వర్యంలో డ్రా తీశారు. జాయింట్ కలెక్టర్ విద్యాదరి లాటరీ తీసి దుకాణాలు కేటాయించారు. మొత్తం 47 దుకాణాలు కోసం నోటిఫికేషన్ ఇవ్వగా 202 దరఖాస్తులు వచ్చాయి. లాటరీలో దుకాణాలు వచ్చిన వారు 25.87 లక్షలు వంతున డిపాజిట్ చెల్లించారు. డిపాజిట్ చెల్లింపు కోసం ఎస్ బీ ఐ కౌంటర్ ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్
47 మద్యం దుకాణాలకు లాటరీ


