AKP: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి జనసైనికులు సమష్టిగా కృషి చేయాలని జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ రాజాన వీరసూర్యచంద్ర కోరారు. ఇవాళ నర్సీపట్నంలో నాతవరం, గొలుగొండ మండలాల నాయకులతో సమావేశమయ్యారు. పార్టీ శ్రేణులు విభేదాలను పక్కనబెట్టి కూటమి ధర్మంతో వెళ్లాలని, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలి'


