హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: తిరువూరులో న్యాయవాదుల దీక్ష

NTR: తిరువూరు కోర్టు ప్రాంగణంలో అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని కోరుతూ.. ఇవాళ న్యాయవాదులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. వీరికి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సంకురాత్రి జనార్దన్ రావు, ఇతర సీనియర్, జూనియర్ న్యాయవాదులు సంఘీభావం తెలిపారు. దీక్షలో కృష్ణారెడ్డి, చిలకా హేమంత్ కుమార్, చిరుమామిళ్ల వెంకటేశ్వరరావు, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.