కోనసీమ: ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుల నియామకాల్లో దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కల్పించకపోవడం శోచనీయమని కొత్తపేటకు చెందిన జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు ముత్యాల బాబ్జి గురువారం పేర్కొన్నారు. సంపాదకుల విభాగంలో ఆరుగురు, వర్కింగ్ జర్నలిస్టుల విభాగంలో ఏడుగురిని నియమించినప్పటికి దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ఒక్కరికీ అవకాశం దక్కలేదని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ప్రెస్ కౌన్సిల్లో దక్షిణాది పాత్రికేయులకు ప్రాతినిధ్యం కల్పించాలి: బాబ్జి


