హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: నంగేగడ్డలో రేషన్ బియ్యం పట్టివేత

కృష్ణా: నాగాయలంక మండలం నంగేగడ్డ గ్రామంలో అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. SI రాజేష్ వాహనాన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించి సీజ్ చేసినట్లు తెలిపారు. నాగాయలంక మండలంలో పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న మాఫియాపై అధికారులు కఠిన చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.