TPT: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తిరుపతి రూరల్ ఎంపీడీవో కార్యాలయానికి బ్యాలెట్ బాక్సులు చేరుకున్నాయి. తిరుపతి రూరల్ ఎంపీడీవో దేవిక పర్యవేక్షణలో వాటిని భద్రంగా స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. మరో నాలుగైదు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉండటంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాకు చెరుకున్న బ్యాలెట్ బాక్సులు


