కృష్ణా: బంటుమిల్లి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్‌లో 2 రోజుల పాటు సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్ అంశాలపై వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ ప్రవీణ కుమారి సెమినార్ హాల్లో ఈ వర్క్ షాప్‌ను ప్రారంభించారు. సమాజంలో కంప్యూటర్ వ్యవస్థ, నెట్‌వర్క్, డేటా హ్యాకింగ్ దాడుల నుంచి రక్షణ కల్పించే వ్యవస్థగా ఈ అంశాన్ని ఆమె పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
డిగ్రీ కాలేజ్‌లో సైబర్ సెక్యూరిటీ వర్క్ షాప్


