AKP: గొలుగొండ మండలం లింగంపేట పంచాయతీలో పల్లె పండుగ–3.0 కార్యక్రమంలో భాగంగా చేపట్టనున్న అభివృద్ధి పనులకు గురువారం కూటమి నాయకులు శంకుస్థాపన చేశారు. గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని నాయకులు అడిగర్ల అప్పలనాయుడు తెలిపారు. పనులను వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తెస్తామని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన'


