పార్వతీపురం ఐటీడీఏ సర్వసభ్య సమావేశం సందర్భంగా పోలీసుల నిఘా కొనసాగుతోంది. సమావేశ ప్రాంగణంలోకి నాయకులు, ఇతరులను అనుమతించకపోవడంతో గిరిజన నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మీడియా ప్రతినిధులను కూడా లోపలికి అనుమతించడం లేదని చెబుతున్నారు. గిరిజన ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను సమావేశంలో ఎలా తెలియజేయాలని వారు ప్రశ్నిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'ఐటీడీఏ సమావేశానికి మీడియాకు అనుమతి లేదు'


