హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీబీ ముక్త్ భారత్ అభియాన్‌పై అవగాహన

Akp: మాకవరపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఇవాళ టీబీ ముక్త్ భారత్ అభియాన్‌పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. వైద్య సిబ్బంది టీబీ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో వైద్యాధికారి రియాజ్, ఎంపీడీవో చాయసుధాతో పాటు వైద్య, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. టీబీ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు.