హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'డేటా సెంటర్ల అనుమతులు రద్దు చేయాలి'

VSP: హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం అడవివరం డేటా సెంటర్ అనుమతులను తక్షణమే రద్దు చేయాలని సీపీఎం విశాఖ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు డాక్టర్ బి. గంగారావు డిమాండ్ చేశారు. ఇవాళ జగదాంబ CPM కార్యాలయంలో మాట్లాడారు.రూ.22 వేల కోట్ల పన్ను రాయితీలు, సబ్సిడీలు, కేటాయించిన భూములు, మౌలిక వసతులను ఉపసంహరించుకోవాలన్నారు.