SKLM: దసరా, దీపావళి పండగ సీజన్‌లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే తెలుగు రాష్ట్రాల మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇందులో భాగంగా చర్లపల్లి - శ్రీకాకుళం మధ్య ప్రత్యేక రైలు సర్వీసును అందుబాటులోకి తెచ్చింది. ఈ రైళ్లు ఈనెల 6, 13, 20, 27 అలాగే నవంబర్ 3, 10, 17, 24 తేదీల్లో నడువనున్నాయి.
ఆంధ్రప్రదేశ్
దసరా, దీపావళికి ప్రత్యేక రైళ్లు!


