PPM: సాలూరు ముత్యాలమ్మ ఆలయంలో గుర్తుతెలియని దొంగలు చోరీకి పాల్పడ్డారు. అమ్మవారి అరతులం బంగారు ముక్కుపుడక, 15 పట్టుచీరలు, అలాగే రెండు హుండీలను అపహరించారు. ఆధారాలు లభించకుండా ఆలయంలోని 4 సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. దొంగతనాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ఆంధ్రప్రదేశ్
సాలూరు ముత్యాలమ్మ ఆలయంలో చోరీ!


