అన్నమయ్య: విద్యార్థుల్లో క్రమశిక్షణ, గురువుల పట్ల గౌరవం, పెద్దల పట్ల మర్యాద పెంపొందించేందుకు తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని గాలివీడు SI నరసింహారెడ్డి విజ్ఞప్తి చేశారు. హెయిర్టెల్, దుస్తులు, ప్రవర్తన విషయంలో పిల్లలకు తల్లిదండ్రులు అవగాహన కల్పించాలన్నారు. సోషల్ మీడియాలో చెడు స్నేహాల ప్రభావం నుంచి పిల్లలను కాపాడాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పిల్లల భవిష్యత్తుకు క్రమశిక్షణే పునాది: గాలివీడు SI


