VZM: ఎస్.కోట, పుణ్యగిరి న్యూ కాలనీలో ప్రధాన రహదారి, కల్వర్టు నిర్మాణానికి సుమారు రూ. 60 లక్షల అభివృద్ధికి నిధులు మంజూరు చేయించినందుకుగాను స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారికి గ్రామస్థులు ఘనంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కాలనీవాసులు, పార్టీ శ్రేణులు ఎల్.కోట క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారికి ఘన సన్మానం


