హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కబడ్డీ ఛాంపియన్షిప్ కరపత్రాలు ఆవిష్కరణ'

ప్రకాశం: 52వ రాష్ట్రస్థాయి జూనియర్ కబడ్డీ ఛాంపియన్‌షిప్ పోటీలు మార్కాపురం పట్టణంలో ఈ నెల 16, 17, 18 తేదీల్లో జరుగునున్నాయి. అందుకు సంబంధించిన పోస్టర్లను గురువారం జిల్లా కలెక్టర్ విజయ సునీత, జేసీ శ్రీనివాసులు, ఎమ్మెల్యే నారాయణరెడ్డి ఆవిష్కరించారు. నూతన జిల్లాలో రాష్ట్రస్థాయి టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని జిల్లా కబడ్డీ అసోసియేషన్ సభ్యులను అభినందించారు