హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వెన్నెల సంఘం నిధుల గోల్‌మాల్?

KRNL: ఆదోని మండలం జాలిమంచిలోని వెన్నెల పొదుపు సంఘం నిధులపై సభ్యులు ఇవాళ ఆరోపణలు చేశారు. రుణాలు, వడ్డీ చెల్లించినట్లు ఖాతాల్లో నమోదైనా.. నగదు సంబంధిత ఖాతాలకు చేరలేదన్నారు. వీవోఏ బంధువులు ఓబీలుగా ఉండటంపై అనుమానాలు వ్యక్తం చేశారు. మరికొన్ని గ్రూపుల్లోనూ ఇలాంటి వ్యవహారాలు జరిగాయన్న సందేహాలు ఉన్నాయని తెలిపారు.