హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో బైకులు, ఆటోలు స్వాధీనం

CTR: చామంతిపురం, వినాయకపురం, అశోక పురం ప్రాంతాలలో పోలీసులు గురువారం ఉదయం కార్డెన్ సర్చ్ నిర్వహించారు. ఎన్నికల నేపథ్యంలో అనుమానితులు, నేరస్తులు గంజాయి అక్రమ రవాణా నివారణ తదితర వాటిని గుర్తించేందుకు కార్డెన్ సర్చ్ నిర్వహించినట్టు అడిషనల్ ఎస్పీ షాను తెలిపారు. సరైన ధ్రువపత్రాలు లేని 25 బైకులు, 2 ఆటోలు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు.