హోమ్ఆంధ్రప్రదేశ్రూ.కోట్లలో అప్పులు.. కోర్టులో ఐపీ దాఖలు చేసిన వ్యక్తి...
ఆంధ్రప్రదేశ్
రూ.కోట్లలో అప్పులు.. కోర్టులో ఐపీ దాఖలు చేసిన వ్యక్తి
HITTV Admin17 చదువులు
KDP: కేతవరానికి చెందిన పశువుల వ్యాపారి రూ.1.57 కోట్లు అప్పులపాలై కోర్టులో ఐపీ (దివాలా) దాఖలు చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. చుట్టుపక్కల గ్రామాల ప్రజల వద్ద అప్పులు తీసుకుని తిరిగి చెల్లించకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే, ఈ విషయమై తమకు ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.