కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో దేవీ నవరాత్రుల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా గురువారం ఆలయ ప్రాంగణంలో పందిటరాట ముహూర్త కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
వాడపల్లి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు


