అన్నమయ్య: పుంగనూరుకు చెందిన ఈశ్వరరెడ్డి (35) తిరుపతిలో భార్య, ఆమె 17 ఏళ్ల కుమార్తెతో ఉంటున్నాడు. బాలికపై అత్యాచారయత్నం కేసులో జైలుకెళ్లి బెయిల్‌పై బయటకొచ్చాడు. భార్యను దుబాయ్ నుంచి పిలిపించి కాపురానికి పంపాలని అత్తను కోరాడు. లేకపోతే మనవరాలి ఫొటోలను మార్ఫింగ్ చేస్తానని బెదిరించడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
న్యూడ్ ఫొటోలు పెడతానని అత్తకు బెదిరింపులు


